మెక్సికోలో భూకంపం
మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.
మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.
మెక్సికో: మెక్సికోలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకావల్కోలలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.9గా నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర, మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్,లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంపంలో…
న్యూఢీల్లీ : అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యూఢీల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదని ఢీల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన…
న్యూఢీల్లీ : పాఠశాలనుంచి ఇంటికివెళ్లున్న నలుగురు అక్కాచెల్లెళ్లపై మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ చల్లిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన యవతి ఢీల్లీలో చికిత్స పొందుతున్నట్లు పొలీసులు బుధవారం తెలిపారు. అక్కాచెల్లెళ్లలో ముగ్గురు…
కౌలాలంపూర్: మలేషియా పార్లమెంట్‌ను ఆ దేశప్రధాని నజీవ రజాక్ ముందస్తు ఎన్నికోసం రద్దు చేశారు. పార్లమెంట్‌ను రద్దుచేశామని..ఇందుకు దేశరాజు కూడా అంగీకారం తెలిపారని ప్రధాన వెల్లిడించారు.ప్రధాన నిర్ణయంతో అక్కడిఎన్నికల సంఘంనిర్వహణకు సిద్ధమైంది.తర్వలో ఎన్నికల తేదీలను ప్రకటీంచునున్నారు.
‘గూగుల్ ‘ ఏప్రీల్ పూల్ ప్రయత్నం వాషింగ్ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: ప్రతినిత్యం కొన్న కోట్ల మందికి అవసరమైర సమాచారాన్ని అందించే సాంకేతిక దిగ్గజం గూగుల్ ఏప్రిల్ ఒకటో తేదిన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది. వాసనల ఆధారంగా…
బెంగుయి : సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్న తిరుగుబాటు నేత మైకేల్ డిజోటోడియా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా నియమితులైన సమాచార శాఖ మంత్రి క్రిస్టోఫీ గజ్ బెట్టీ కొత్త మంత్రివర్గ ఏర్పాటు…
డెహ్రడూన్ (ఉత్తరాఖండ్) : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కాషియాపూర్ స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొరదాబాద్ కు చెందిన మనీష్ షైని గతేడాది అక్టోబర్ లో పాఠశాల నుంచి మైనర్ బాలికను అపహరించి…