అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధం – జో బైడెన్
వాషింగ్టన్,నవంబరు 8 (జనంసాక్షి): అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని, అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసమే ఓటు వేశారని చెప్పారు.…










