అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం
శ్వేతసౌధం ప్రకటన.. అయినా పంతం వీడని ట్రంప్ వాషింగ్టన్,నవంబరు 22(జనంసాక్షి):ఎన్నికల్లో ఓడిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అధికార బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడితే…










