Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం

అబుదాబి(జ‌నం సాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ). కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్…

ఆసియా క్రీడల్లో షూటర్ల దూకుడు

బంగారు,కాంస్య పతకం దక్కించుకున్న క్రీడాకారులు జకార్తా,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల 10విూటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇద్దరు భారతీయులు…

ట్రంప్‌పై ఇంటలిజెన్స్‌ మాజీ చీఫ్‌ల తిరుగుబాటు

– బ్రెన్నాన్‌ సెక్యురిటీ క్లియరెన్స్‌ రద్దుచేస్తూ ఉత్తర్వులపై ఆగ్రహం వాసింగ్టన్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మాజీ ఇంటలిజెన్స్‌ అధికారులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సీఐఏ మాజీ చీఫ్‌ జాన్‌ బ్రెన్నాన్‌…

ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ అన్నన్‌ కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – అన్నన్‌ మృతికి ప్రముఖుల నివాళి స్విట్జర్లాండ్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం…

పాక్‌ ప్రధానిగా.. 

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం – ఇమ్రాన్‌చే ప్రమాణం చేయించిన అధ్యక్షుడు మామూన్‌ హుస్సేన్‌ ఇస్లామాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : పాకిస్థాన్‌ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ…

అమెరికాలో మరో జాత్యహంకార హత్య

షాపులో సిక్కును కాల్చి చంపిన దుండుగులు న్యూయార్క్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): అమెరికాలో మరో జాత్యహంకార హత్య చోటుచేసుకుంది. న్యూజెర్సీలో ఒక సిక్కు వ్యక్తి హత్యకు గురయ్యారు. మూడు వారాల్లో ఇదో మూడవ సంఘటన కావడం గమనార్హం. అక్కడ మైనార్టీలైన…

వాజ్‌పేయి శాంతికోసం కృషి చేశారు

– పాక్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ – వాజ్‌పేయి మృతికి నివాళులర్పించిన ఇమ్రాన్‌ లా¬ర్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణంపై పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌…

విజయ్‌ మాల్యాకు ఎదురు దెబ్బ

– లీగల్‌ ఫీజుగా రూ.1.5కోట్లు చెల్లించాలని లండన్‌ కోర్టు ఆదేశం లండన్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం విడిచి యూకేకు వెళ్లిపోయిన వ్యాపార వేత్త విజయ్‌ మాల్యాకు లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ…

సూడాన్‌లో ఘోర పడవ ప్రమాదం

22మంది విద్యార్థులు నీటిలో మునక సుడాన్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు…

అఫ్ఘాన్‌లో మరోమారు తాలిబన్ల విధ్వంసం

నగరాలను గుప్పిట పెట్టుకునే యత్నం ఘజ్నీ స్వాధీనానికి పోరాటం కాబుల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): అఫ్ఘనిస్తాన్‌ మరోమారు తాలిబన్ల గుప్పిట్లోకి పోనుందా అంటే తాజా ఘటనలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో మారోమారు తాలిబన్లు సృష్టిస్తున్న విధ్వంసం కారణంగా ప్రభుత్వం…