Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

అమెరికా గవర్నర్‌ పోటీలో 14 ఏళ్ల కుర్రాడు

న్యూయార్క్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): అమెరికాలోని వెర్మోంట్‌ రాష్ట్రానికి చెందిన ఈథన్‌ సోన్నేబోన్‌ చదువుకోవాల్సిన వయసులో ఈథన్‌ రాష్ట్ర గవర్నర్‌ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈథన్‌ చరిత్ర సృష్టించినట్టే. ఇంకో విషయం ఏంటంటే వెర్మోంట్‌…

నోయిడా ఐటి కంపెనీలో అలజడి

తోటి ఉద్యోగినిపై పదినెలలుగా వేధింపులు బాస్‌తో సహా పలువురిపై కేసు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు నోయిడా,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఓ ఐటీ ఉద్యోగినిపై తోటి ఉద్యోగులైన 43 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనపై ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఒకట్రెండు…

తైపీ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం: 9మంది మృతి

న్యూ తైపి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): తైవాన్‌లోని ఓ హాస్పటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. న్యూ తైపి సిటీలో ఉన్న ఓ ఆస్పత్రి ఏడవ ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో…

30మంది భారతీయఖైదీలను విడుదల చేసిన పాక్‌

ఇస్లామాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): పాక్‌ జైళ్లలో మగ్గుతున్న భారత్‌ పౌరుల్లో కొందరికి ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. సోమవారం 30 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. ఇందులో 27 మంది చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. ఆ…

ఓటమికి మేము అర్హులమే

జట్టు కూర్పులో పొరపాటు జరిగింది మ్యాచ్‌ ఓటమిపై కోహ్లీ విశ్లేషణ లార్డ్స్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): రెండో టెస్టు మ్యాచ్‌ ఓటమికి అన్ని విధాల మేం అర్హులమే అని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అంగీకరించాడు. జట్టు తుది జట్టు ఎంపికలో తప్పు…

ఆఫ్ఘనిస్తాన్‌ అధికారుల ఎదుట లొంగిపోయిన ఉగ్రవాదులు

కాబూల్‌(జ‌నం సాక్షి ): బాడ్ఘిస్‌ ప్రావిన్స్‌లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ అధికారుల ఎదుట లొంగియారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారిలో తాలిబన్‌ కీలక కమాండర్‌ ముల్లా తూపాన్‌ కూడా ఉన్నారు. కొన్ని…

ఇండోనేషియాలో కుప్పకూలిన ప్రైవేట్ చాప్టర్ విమానం

ఇండోనేషియా(జ‌నం సాక్షి ):ఇండోనేషియాలోని తూర్పు పర్వత ప్రాంతంలో ప్రైవేట్ చాప్టర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం తనాహ్ మేరా ప్రాంతం నుంచి బయలు దేరిన…

ఇండోనేషియాను మరోసారి వణికించిన భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదు ఆందోళనలో ప్రజలు..కొనసాగుతున్న సహాయక చర్యలు బాలి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసిన…

పాక్‌లో దారుణం

నటి,గాయనిని హత్య చేసిన భర్త ఇస్లామాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): పాకిస్థాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రాంతంలో రేష్మా అనే గాయని, నటి దారుణ హత్యకు గురైంది. ఆమె భర్తే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది…

గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు

– అలా చేసుంటే అవిభాజ్య భారత్‌ ముక్కలయ్యేది కాదు – బౌద్ధ గురువు దలైలామా పనాజి, ఆగస్టు8(జ‌నం సాక్షి) : మహ్మద్‌ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్‌ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు…