జాతీయం

వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లగా ఖంగుతిన్న అధికారులు

150కోట్లకు పైగా నగదు కట్టలు గుర్తింపు వ్యాపారి అఖిలేశ్‌ సన్నిహితుడని సమాచారం లక్నో,డిసెంబర్‌24(జనం సాక్షి): పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ …

దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

358కి చేరిన కేసుల సంఖ్య న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య …

వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

పిల్లలోనూ వేంగగా విస్తరిస్తోందని గుర్తింపు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్న బ్రిటన్‌ పరిశోధకులు న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది. …

భారత రాజకీయాల్లో అరుదైన నేత వాజ్‌పేయ్‌ !

అద్భుత వాక్చాతుర్యం ఆయనకే సొంతం అజాత శతృవు ..నిస్వార్థరాజకీయ నేత ఆయన జయంతి సందర్భంగా నేడు సుపరిపాలనా దినోత్సవం న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజకీయాల్లో ఆజాత శతృవుగా, నిరాడబంరునిగా …

రాత్రి కర్ఫ్యూ అమలు చేయండి

` రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ` కొత్త వేరియంట్‌ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో …

ఇది కార్పొరేట్‌ సర్కారు…కర్షకులంటే గిట్టదు

` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది ` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం ` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ` ప్రేమలేఖలు …

ఒమిక్రాన్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి

` టెస్ట్‌ల సంఖ్య పెంచండి ` ప్రధాని మోదీఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర …

కాంగ్రెస్‌ అధిష్టానం తీరుతోనే సంక్షోభాలు

ఉత్తరాది రాష్టాల్ల్రో పరిస్థితులపై మనీష్‌ తివారీ మండిపాటు న్యూఢల్లీి,డిసెంబర్‌23 (జనం సాక్షి) : అసోం, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని కాంగ్రెస్‌ …

పెరల్‌ గ్రూపు కేసులో సిబిఐ దూకుడు

11మందిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడి న్యూఢల్లీి,డిసెంబర్‌23 (జనం సాక్షి) : పెరల్‌ గ్రూప్‌కు సంబంధించిన కేసులో 11 మందిని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ గురువారం అరెస్టు …

విమాన ప్రయాణాలతోనే అసలు ముప్పు

ప్రయాణికులతో వేగంగా విస్తురిస్తున్న ఒమిక్రాన్‌ హెచ్చరించిన ప్రపంచ విమానయాన సంస్థ న్యూడిల్లీ,డిసెంబర్‌23 (జనం సాక్షి) : విమానప్రయాణాలతో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోందని గుర్తించారు. వివిధ దేశాలకు ప్రయాణాల …