జాతీయం

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌

దేశంపై విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌ లండన్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. డెల్టా వైరస్‌ తగ్గుముఖం పట్టకుండానే.. ఒమిక్రాన్‌ దేశంపై …

నేను ఒంటరిని కాదు.. మేరే సాత్‌ బహెన్‌ హే.. ` ప్రియాంక

లఖ్‌నవూ,డిసెంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభ కోల్పోయిందంటూ వస్తోన్న విమర్శలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దీటుగా స్పందించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినిమా ‘దీవార్‌’లోని …

పార్లమెంటు నిరవధిక వాయిదా

` ముగిసిన శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగిసాయి. ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ తేదీ కంటే ఒకరోజు …

విస్తరిస్తున్న ఒమిక్రాన్‌

` కొత్తవేరియంట్‌తో తలనొప్పులు ` ఢల్లీిలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్‌ కేసులు నమోదయ్యా …

రైల్వేశాఖ వివాదాస్పద నిర్ణయం

దినపత్రిక, వాటర్‌ బాటిల్‌ కోసం 20 రూపాయలు చెల్లింపు న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి): ప్రయాణంలో చదవడం, చదవకపోవడం, నీళ్లు తాగడం, తాగకపోవడం ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. పైగా …

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది

వారిది న్యాయమైన కోరికే అన్న బండి సంజయ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. …

మహిళలకు అభ్యున్నతికి మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం

స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు బదిలీ 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు లబ్ది ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో మహిళల ఖాతాల నగదు యూపి …

తెలంగాణలో అణచివేతపై అమిత్‌షాకు వివరించాం

కెసిఆర్‌ కుటుంబ పాలన,నియంతృత్వ పాలనపై విరించాం అమిత్‌షాతో భేటీపై బండి సంజయ్‌ వివరణ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా …

కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేయండి

బియ్యం కుంభకోణంపైనా పోరాడండి హుజూరాబాద్‌ తరహాలో ఇకముందు ఫలితాలు రావాలి తరచూ ఇక తెలంగణాలో పర్యటిస్తానన్న అమిత్‌ షా హోంమంత్రితో తెలంగాణ నేతల భేటీ తాజా రాజకీయ …

లోక్‌సభలో వివాహవయసు బిల్లు

ప్రవేశ పెట్టిన కేంద్రమంత్రి స్మృతి వ్యతిరేకించిన పలువురు ఎంపిలు స్టాండిరగ్‌ కమిటీకి పంపుతున్న ప్రకటన న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి ): బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం …