వార్తలు

భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు ` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం …

వయనాడ్‌ గబ్బిలాల్లో నిపా వైరస్‌..

` ధృవీకరించిన ఐసీఎంఆర్‌ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్‌(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ …

యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌.. ` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి …

బిజెపికి షాక్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా

హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి …

ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలి

` కనీసం ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి ` ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక …

హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు

` లాటరీలో దుర్వినియోగానికి ఇక అడ్డుకట్ట ` ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అగ్రరాజ్యం న్యూయార్క్‌ (జనంసాక్షి):హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు తెస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు …

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

` ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు ` 20 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు ఢాకా(జనంసాక్షి):ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక …

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

` పొగమంచుతో ఒకదానికొకటి వేగంగా ఢీకొన్న వాహనాలు ` ఘటనలో ఏడుగురు మృతి.. భారీ సంఖ్యలో దెబ్బతిన్న వాహనాలు న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. …

గాజాపై ఆగని బాంబుల వర్షం

` హమాస్‌ స్ధావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ జెరూసలెం(జనంసాక్షి): గాజాలో మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్‌ టార్గెట్లపై ఫోకస్‌ చేస్తూ దాడులను తీవ్రతరం …

గాజా గజగజ..

` సేఫ్‌ జోన్లనూ వదలని  ఇజ్రాయెల్‌ ` ఎక్కడపడితే అక్కడ బాంబుల వర్షం ` సాయం కోసం లాక్షలాది మంది పాలస్తీనియన్లు ఎదురుచూపులు గాజాస్టిప్ర్‌ (జనంసాక్షి): హమాస్‌ …