Sunday, 8 November 2026

Main

రైతుబీమా నమోదులో ఆసక్తి

ముందుకొస్తున్న రైతులు హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): జిల్లాల్లో రైతుబీమా పక్రియ వేగంగా సాగుతోంది. బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికారులకు అడిగిన సమాచారాన్ని ఇస్తున్నారు. రైతుబంధు సాయం అందడంతో ఇప్పుడు వీరిలో భరోసా పెరగింది. ఈ…

హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు

నర్సరీల్లో పెరగుతున్న లక్షల మొక్కలు మరిన్ని చోట్ల నాటేందుకు సన్నాహాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాలని సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. మానవజాతి మనుడగకు…

హరితహారం మొక్కల సంరోణ చేపట్టాలి

అందరూ కలస్తేనూ మంచి ఫలితాలు: ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి):హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని గ్రావిూణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అభిప్రాయపడ్డారు. నర్సరీల్లో మొక్కలు సరైన దశలో వృద్ధి చెందిన…

సమాజానికి దారిచూపే రచనలు రావాలి

తెలంగాణలో కవులు ,కళాకారులకు కొదవలేదు తెలంగాణ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): పుస్తకపఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్‌ అన్నారు.…

ఆహ్లాదకరంగా ఆలయాల అభివృద్ది

బాసరలో అభివృద్ది పనుల పూర్తి అధికారులతో సవిూక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బాసరలో ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింత అభివృద్ధి…

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు

15న సిఎం కెసిఆర్‌ పతాకావిష్కరణ ఏర్పాట్లను సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఈఏడాది కూడా స్వాతంత్యద్రినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు…

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నృత్యాలతో సందడి చేసిన గిరిజనం హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి…

ఆసరా పెన్షన్ల వయసు తగ్గింపు

65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు అధికారులతో సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకేసీఆర్‌…

హుజూరాబాద్‌ దళితులకు 500కోట్లు

దళితబంధు కింద నిధులు విడుల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును త్వరగా పట్టాలకెక్కించు పనిలో భాగంగా తొలుత వాసాలమర్రికి దక్కిన అవకావం మలివిడతలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని దళితులకు దక్కింది. ఈ పథకాన్ని ఆరునూరైనా అమలు చేస్తామన్న సిఎం కెసిఆర్‌…

పాబతస్తీలో విషాదం

ఆత్మహత్య చేసుకున్న మహిళ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): పాతబస్తీకి చెందిన షాహీన్‌ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడిరది. షాహీన్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా అత్తవారింటి వేధింపులకు తోడు భర్త వేధింపులు…