Sunday, 8 November 2026

Main

రఘునాథాచార్య మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ):  ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మ¬పాధ్యాయ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు.  రఘునాథాచార్య స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  రఘునాథాచార్య స్వామి మృతి ఆధ్యాత్మిక…

మెట్రోకు అంతరాయం

– కరెంట్‌ లేక ఆగిపోయిన హైదరాబాద్‌ మెట్రో – తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం బాలానగర్‌ అంబేద్కర్‌ స్టేషన్లో రైలు…

ఏదీ సాగ‌ర్ శుద్ది

కాలుష్య భూతం నుంచి బయటపడని హుస్సేన్‌ సాగర్‌ ఏటా నిమజ్జనాలతో మురికి కూపంగా తయారైన తటాకం పాలకుల చిత్తశుధ్ది లోపంతో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాలుష్యం కలవర పెడుతోంది. క్యాన్సర్‌ను భూతంలా వదులుతోంది. అయినా పాలకుల్లో మార్పు రావడం…

గాంధీభవన్‌ను వీడని ఆశావహులు

టిక్కెట్లు ఖరారు కాక నేతల్లో టెన్షన్‌ ఢిల్లీ నుంచి జాబితా వస్తేనే ఎవరెక్కడన్నది తేలేది హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముందుస్తు ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెరాస అభ్యర్థులను ఖరారు చేసి నెలరోజులు గడిచిపోయినా.. పొత్తుల విషయం తేలకపోవడంతో…

కాంగ్రెస్‌లో ఇంట్లో ఓట్లు పడని నేతలంతా సిఎం అభ్యర్థులే

ఎద్దేవా చేసిన మంత్రి కెటిఆర్‌ టిఆర్‌ఎస్‌లో చేరిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా హైదరాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఉన్న కాంగ్రెస్‌ నేతలంతా సిఎం…

యాధాద్రి ధర్మల్‌ ప్లాంట్‌పై పోరాటం చేస్తా

– కవిూషన్‌ల కోసమే జగదీశ్వర్‌రెడ్డి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు – కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్లాంట్‌ను ఆపేస్తాం – కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దామరచర్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను అపాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌…

రూపాయి పతనానికి మోదీయే కారణం

– నోట్ల రద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది – ప్రజల బతుకుల్లో మార్పురావాలంటే బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యం – సీపీఎం నేత బీవీ రాఘవులు హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రూపాయి పతనానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమని సీపీఎం…

మల్కాజిగిరి సీటు కోసం వేణు ప్రయత్నాలు

ముథోల్‌ ఓటమితో ఆదిలాబాద్‌లో ఉనికి కోల్పోయిన చారి కెసిఆర్‌ నిర్ణయంపైనే సీటు కేటాయింపు పోటీలో మైనంపల్లి, మల్లారెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌లో కీలక నేతగా,ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతనిధిగా ఉన్న సముద్రాల వేణుగోపాలచారి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి తీవ్ర…

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం – దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతాం – గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు పవర్‌హాలిడే ప్రకటించేవారు – కేసీఆర్‌ పాలనలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం – ఆపద్ధర్మ మంత్రి…

12నుంచి ఉపల్‌ స్టేడియంలో టెస్ట్‌ మ్యాచ్‌

– 1500మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం – రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 12న భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టు జరగనుందని, ఈ మ్యాచ్‌కు…