వచ్చేనెలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు
పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాదు నగరంలా అభివృద్ధి చేస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ జంక్షన్ లో 12.63 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులకు మంత్రి…









