సేంద్రియ వ్యవసాయంపై పెద్ద ఎత్తున ప్రచారం
ప్రోత్సాహంతోనే రైతులకు మేలు హైదరాబాద్,జూలై27(జనంసాక్షి): దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట వేసినా ఫలితం కానరాని దుర్భర పరిస్థితులు దాపురించాయి. మార్కెట్ ధరలను చూసి ఆయా పంటలు వేసి రైతులు చేతులు…








