Saturday, 7 November 2026

Main

వీడిన చాందిని హత్యకేసు మిస్టరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13,(జనంసాక్షి):ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్‌ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను బుధవారం విూడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సందీప్‌…

అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజీ

– ఘనంగా జయంతి వేడుకలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు అన్నారు. ఆయన కవిత్వం ఉరకలెత్తించేదని అన్నారు.…

అనిత కుటుంబానికి లారెన్స్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షిఎ)నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా నిలిచే లారెన్స్‌ ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన వంతు మద్దతు అందించాడు. చెన్నైలో వచ్చిన వరదలకి నిరాశ్రయిలయిన వారికి…

నగరంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల తిష్ట

ముగ్గురిని అరెస్చ్టేసిన యూపి పోలీసులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) జాడలు కనిపించడం కలకలం రేపింది. నగరంలో ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను యూపి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బండ్లగూడ సవిూపంలోని సన్‌సిటీలో…

విపక్షాల తీరు సరికాదు: ఎమ్మెల్యే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో విూడియాతో మాట్లాడిన…

అవార్డు పొందిన ఉపాధ్యాయులపై పెరిగిన బాధ్యత

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమ విద్యను ప్రోత్సహించాలి ఉపాధ్యా అవార్డుల ప్రదానోత్సవంలో కడియం శ్రీహరి హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, మెరుగైన, నాణ్యమైన విద్యను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో…

కార్పోరేటర్‌ తనయుడి అరెస్ట్‌

  హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ తనయుడు దొడ్ల రామకృష్ణగౌడ్‌తో పాటు మరో ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈనెల 4వ తేదీ రాత్రి భాగ్యనగర్‌ కాలనీలోని…

పట్టాలపై పరుగుకు మెట్రో సిద్ధం

  – నవంబర్‌ 28న ముహూర్తం – ప్రారంభోత్సవానికి ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్‌ వరకు 30 కిలోవిూటర్ల పరిధిలో నవంబర్‌…

దళిత ఉద్దరణపై చర్చకు సిద్దమే

ఈటెలకు ఎమ్మెల్యే సంపత్‌ సవాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల…

బ‌తుకమ్మ ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈ నెల 20  నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్పీ సింగ్  అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ …