బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రతిపాదన
బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన మార్గదర్శకాల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది.…










