Tuesday, 10 November 2026

Main

రించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి

          హైదరాబాద్:  బోయగూడ నర్సింగ్‌ హాస్టల్‌లో డ్రైనేజీ కంపు – గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యార్థినుల ఆందోళన – డ్రైనేజీ పైప్‌లైన్‌లు పగిలి నెలరోజుల నుంచి ఇదే పరిస్థితి – పలుమార్లు ఫిర్యాదులు…

నేటి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు(ప్రైమరీ స్కూళ్లు) బుధవారం నుంచి సగంపూటే నడవనున్నాయి. ఈ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకే నడుపుతారు. రాష్ట్రంలో కుల గణన బుధవారం నుంచి ప్రారంభంకానున్నది.సర్వే కోసం ప్రాథమిక…

టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తు చేసేందు కు…

ఆర్టీసీ బస్సుల కోసం లింగంపేటలో రోడ్డెక్కిన విద్యార్థులు

కాంగ్రెస్‌ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లాలింగంపేట మండలం గాంధీనగర్‌లో విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ…

తప్పతాగి స్కూల్‌కు వచ్చిన టీచర్‌

మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంగళవారం అతడిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండా ప్రాథమిక…

ఇయాల్టి నుంచి హెల్మెట్ మస్ట్

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ పైనా నజర్‌ నేటి నుంచి సిటీలో స్పెషల్‌ డ్రైవ్స్‌ ట్రాఫిక్‌ చీఫ్‌ పి.విశ్వప్రసాద్‌ వెల్లడి రాజధానిలో గడిచిన మూడు రోజుల్లో హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు వాహనచోదకులు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్‌…

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్‌ ప్రకటించారు. టెట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. అభ్యర్థులు…

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాచలంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు…

పెద్ద శబ్దం.. అంతా భయానకం

ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా తయారైంది.ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్, వెనుక కూర్చున్న సాయిరామ్‌ పేలుడు…

ఇథనాల్‌ ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే తీవ్ర ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

గద్వాల నడిగడ్డ, నవంబరు1 జనం సాక్షి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్పరిణామాలు భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తాయని అందుకే…