టీఎస్ యుటిఎఫ్ 5వ రాష్ట్ర మహ సభలు విజయ వంతం చేయాలి. రాష్ట్ర కార్యదర్శి గాలయ్య
టీఎస్ యుటిఎఫ్ ఐదవ రాష్ట్ర మహాసభలు జనవరి 13 14 15 తేదీలలో బి ఎం ఆర్ సార్త ఫంక్షన్ హాల్ మన్నెగూడలో జరగనున్నాయి, రాష్ట్ర మహాసభలకు విరాళం గురించి రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, ఉపాధ్యాయులు యాచారం మండలం…





