నాగోబా దేవాలయ పున: ప్రతిష్టాపన.
కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇంద్రవెల్లి ,డిసెంబర్ 18,జనం సాక్షి, కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్యదైవం మేస్రం వంశ ఇలావేల్పు నాగోబా నూతన దేవాలయం, విగ్రహ పున:ప్రతిష్టపన కార్యక్రమంలో మేస్రం వంశ పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొనడం…
