Monday, 9 November 2026

Main

అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ,…

ఘన వ్యర్ధాల నుండీ సంపద సృష్టి చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ పురపాలక సంఘం పరిధి లోని 8వ వార్డ్ ఉత్తమ్ పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్తను వేరుచేసే కేంద్రాన్ని పరిశీలించిన కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.…

ఘనంగా బాలల దినోత్సవం

బషీరాబాద్ నవంబర్ 14, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బ్రిలియంట్ కాన్వెంట్ పాఠశాలలో బాలల దినోత్సవన్ని సెల్ఫ్ గవర్నమెంట్ డే గా ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజా శేఖర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు…

ఘన వ్యర్ధాలు నుండి సంపద సృష్టి

చెత్త రహిత పట్టణంగా మన కోదాడ ని తీర్చిదిద్దుదాం; మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ నవంబర్ 15 ( జనంసాక్షి ) కోదాడ పురపాలక సంఘం పరిధి లోని 8వ వార్డ్ ఉత్తమ్…

అభివృద్ధి పనులను పరిశీలించిన : కార్పోరేటర్ సుజాత నాయక్

హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో మంగళవారం   కార్పొరేటర్ బానోతు నాయక్  పర్యటించడం జరిగింది అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ భవన్ పనులు గత కొంతకాలంగా ఆగిపోవడంతో గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి కృషితో…

బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో అందుబాటులోకి వైద్యుల సేవలు

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా వనపర్తి వైద్యకళాశాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి తిలకించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

కందికంటి ప్రేమ్ నాధగౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన :యువ సేవ ఫౌండేషన్

జన హృదయనేత, మాజీ కౌన్సిలర్ కందికంటి ప్రేమ్ నాధగౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం సరూర్ నగర్ కట్ట మైసమ్మ దేవాలయం ఆవరణలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో యువసేవ ఫౌండేషన్ కెవిఆర్, అధ్యక్షులు చిరంజీవి పాల్గొని…

తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ ఇక లేరు!

తెలుగు నటుల్లో తరాల అంతరాలను దాటుకుని తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. మామూలుగా సంపూర్ణారోగ్యంతో ఉండే కృష్ణ, కార్డియాక్ అరెస్టుతో సోమవారం హైదరాబాదులోని…

వెన్నెలైనా..! చీకటైనా..!! అంటూ మాకు చీకట్లు మిగిల్చారా కృష్ణ గారూ..???

  రణ రంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం.. కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం.. అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే అది భీకర పోరు.. ఈ పోరాటాల అంతిమ లక్ష్యం ఒక్కటే..!…

అంతర్జాతీయ జంప్ రోప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులు

  కూకట్ పల్లి (జనంసాక్షి ): 18 నుండి 22 వరకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగే క్వీన్స్ కప్ పోటీలలో తెలంగాణ నుండి ఎం. ప్రహన్య(10 సంవత్సరాలు )సి.మధు కిషోర్ (13 సంవత్సరాలు) ఎంపిక అయ్యారు.…