అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ క్యాటరర్స్ అద్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా జరిగింది.ఈకార్యక్రమములో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ సునీత యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు పాడిన…


