మర్చి పోకుండా పండుగలకు పెళ్లిళ్లకు ఇంటికి వచ్చే బంధువులతో ఇట్టి విషయాలను చర్చించుకోవాలనీ కమిషనర్ గుర్తు చేశారు.
శివ్వంపేట మండలంలో అదనంగా క్లస్టర్ ల ఏర్పాటుకు, గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సిడీగా ఇస్తున్న రైతుబంధు దేశంలోని ఇతర…










