ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం
` కాలిబూడిదైన ఆధారాలు ` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు ` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు ` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి ఆహుతి సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్…










