దేశ సమగ్రత కోసమే కమ్యూనిస్టుల పోరాటాలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కలవేని శంకర్
(ప్రత్యేక ప్రతినిధి / జనంసాక్షి )కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకే సీపీఐ పోరాడుతుందని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కలవేని శంకర్ పేర్కొన్నారు.…










