ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, మే 22 (జనం సాక్షి); ప్రజావాణి కార్యక్రమానికి ప్రాదాన్యత నిస్తూ ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, తహశిల్దార్ లకు ఆదేశించారు.సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు …










