లైంగిక దాడులపై దైర్యంగా పిర్యాదు చేయండి. -జిల్లా ఎస్పీ కె. సృజన.
గద్వాల నడ్డిగడ్డ, మే 20 (జనం సాక్షి) వేదింపులు, హత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సపోర్టు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర…







