శ్రీధర్ బాబు కి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలి
జనంసాక్షి ,కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి దేవాలయం కమ్యూనిటీ హాల్ లో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనల రాజు అద్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కమాన్…









