రూపాయి ఘోరంగా పతనం
` ఆల్టైమ్ రికార్డు స్థాయికి పడిపోయిన రూపీ ` ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.91.99కి చేరిన మారకం విలువ ` విదేశీ పెట్టుబడుల తరలింపు,వాణిజ్య ఒప్పందాల జాప్యం, అంతర్జాతీయ అనిశ్చితి కారణమంటున్న నిపుణులు న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది.…










