రెండు వేల కోట్ల విధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్8నియోజకవర్గంలో రెండు వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ డిమాండ్…










