మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మమ్మ కి, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానం
హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి దొంతగాని లక్ష్మమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినందుకు గాను గిరిజన నాయకులు సన్మానం చేశారు. గురువారం…










