Friday, 6 November 2026

హైదరాబాద్

డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు బాలింత మృతి

                  గంభీరావుపేట జనవరి 03 (జనం సాక్షి):ఇద్దరు పాపలకు జన్మనిచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం ఒక నిండు బాలింత మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట…

విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.11వేల ఆర్థిక సహాయం

      చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి): దాతలుగా ముందుకు వచ్చిన లింగాపురం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యుత్ షాక్ తో మృతి చెందిన లింగాపురం గ్రామానికి చెందిన పల్లాటి సబిత కుటుంబానికి లింగాపురం గ్రామానికి…

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నిక

              నడికూడ, జనవరి 3(జనం సాక్షి): అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ ఉపాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ…

తల్లిదండ్రుల వాట్సప్‌కే హాల్‌టికెట్లు

` ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. హైదరాబాద్‌(జనంసాక్షి): ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్నట్టు ఇంటర్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో…

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాల్సిందే..

` మాజీ సీఎంపై ముఖ్యమంత్రి రేవంత్‌ భాష తీరు దారుణం ` హరీశ్‌రావు బబుల్‌ షూటర్‌ మాత్రమే ` మీడియాతొ చిట్‌చాట్‌లో కవిత వ్యాఖ్యలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు…

ఖమేనీ పాలనపై ఇరాన్‌లో తిరుగుబాటు

` ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పతనంతో ఇరాన్‌ ప్రజల ఆందోళనలు ` టెహ్రాన్‌లో మొదలై దేశవ్యాప్తంగా విస్తరించిన నిరసనలు ` అజ్నా, లోర్డెగాన్‌, కూప్‌ాదాష్ట్‌ ప్రాంతాల్లో తారస్థాయికి నిరసనలు టెహ్రాన్‌(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపం…

కాల్వలో పడ్డ స్కూల్‌ బస్సు

` తృటిలో తప్పిన పెను ప్రమాదం ` 40 మంది విద్యార్థులకు గాయాలు పెనుబల్లి(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద స్కూల్‌ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిరది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి…

నేడు డీజీపీ ముందు బర్సే దేవా లొంగుబాటు

` మావోయిస్టు అగ్రనేతతో పలువురు మావోయిస్టులూ.. ` నేడు అధికారికంగా ప్రకటించననున్న శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి బర్సే దేవా లొంగిపోయారు. మావోయిస్టు…

మార్చి 31లోగా మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రారంభం

` ఏడాదంతా నీరు నిరంతరంగా ప్రవహించేలా చర్యలు ` నదీ పునరుజ్జీవంతో నగరానికి మహర్దశ ` మూసీ పరివాహకరంలో నైట్‌బజార్‌ల అభివృద్ధి ` నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం ` మూసీ పొడువునా ఎలిటెడ్‌ కారిడార్ల నిర్మాణం…

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన స్తంభాలు ఎత్తివేత

                  రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ రైతుల పోరాటంతో ఆగిపోయిన విషయం విదితమే. ఈ…