మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ సభ్యుడు బర్సే సుక్కా లొంగుబాటు..
` రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం ` వాటిలో హెలికాప్టర్‌లను సైతం కూల్చే భారీ ఆయుధం ` మీడియాకు వివరాలు వెల్లడిరచిన…
` రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం ` వాటిలో హెలికాప్టర్‌లను సైతం కూల్చే భారీ ఆయుధం ` మీడియాకు వివరాలు వెల్లడిరచిన…
అమెరికా నిర్భంధంలో అధ్యక్షుడు మదురో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు దేశంలో అత్యయిక పరిస్థితి విధింపు ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యంతో దాడులు చేశామన్న అగ్రరాజ్యం కరాకస్(జనంసాక్షి):వెనెజువెలా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మాదక ద్రవ్యాల అక్రమ…
ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు మీరు హాజరయ్యారా?:హరీశ్ రావు హైదరాబాద్(జనంసాక్షి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని…
` కృష్ణా జలాలపై ఆయన మాట్లాడగానే మేం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం ` 299 టీఎంసీలకు చాలని కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణకు మరణశాసనం ` పార్టీ కార్యాలయాల్లో ఇష్టారీతిన మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది ` పాలమూరును…
ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ చెన్నారావుపేట, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని భోజేర్వు ప్రభుత్వ పాఠశాలకు రూ.20 వేల మినీ వాటర్ ప్లాంట్ ను చెన్నారావుపేట…
ఎంపీడీవో బి. చిరంజీవి.. రాయికల్ జనవరి 3 (జనం సాక్షి):రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామపంచాయతీ నూతన వార్డ్ మెంబర్లు శుక్రవారం రోజున మర్యాదపూర్వకంగా స్థానిక మండల కేంద్రంలోని మండల ఎంపీడీవో…
గుర్రంపోడు: జనవరి 03 (జనంసాక్షి)రైతు బోరుబావిని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని మొసంగి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మొసంగి గ్రామానికి చెందిన…
అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొదుపు ఎడపల్లి, జనవరి 3 ( జనంసాక్షి ) : విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తద్వారా భవిష్యత్తులో పొదుపుపై…
బూర్గంపహడ్ జనవరి 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- పినపాక మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని మణుగూరు క్యాంప్…
భూదాన్ పోచంపల్లి, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని గౌస్‌కొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కందుకూరి కిషన్ తండ్రి నరసింహ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా ఉప…