త్వరలోనే వందేభారత్ స్లీపర్ తొలికూత
` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…










