వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆది శ్రీనివాస్వర్షానికి
రుద్రంగి మార్చి 11 (జనం సాక్షి)రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్.ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ… రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను చుస్తే రైతుల కష్టం గుర్తుకు వస్తుందని…










