కన్న తండ్రిని ఇంట్లో బంధించి నిప్పంటించిన కేసులో నిందితులకు రిమాండ్కన్న
రాజంపేట్ మార్చి 18 (జనంసాక్షి) రాజంపేట్ మండల కేంద్రంలోఇటీవల జరిగిన కన్న తండ్రిని ఇంట్లో బంధించి నిప్పందించిన కూతుర్లు కొప్పుల ఆంజనేయులు మృతి కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మరియు విచారణలో తేలింది ఏమనగా అస్తి కోసం కన్న…










