Thursday, 19 November 2026

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పై బిజెపి నాయకుల సంబరాలు

  రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17. (జనం సాక్షి). హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏబీఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ…

స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన ర్యాలీ.

  రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17. (జనం సాక్షి). స్వచ్ఛ సర్వేక్షన్ 2023 స్వచ్ఛ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…

అమృతూరు వూషు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి వుషు పోటీలు

  భైంసా రూరల్ మార్చ్ 17 జనం సాక్షి   నిజామాబాద్ జిల్లా రాజారామ్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 15 వ తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ ఖెలో ఇండియా రాష్ట్ర స్థాయి వూషు పోటీలలో చైతన్య…

ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు..ఆత్మస్థైర్యంతో ప్రతి మహిళ ముందుకు సాగాలి

– పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ జనం సాక్షి, రామగిరి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నూరు లోని సాయిరాం గార్డెన్స్ లో విద్యార్థినీ విద్యార్థులకు రామగిరి పోలీస్…

కామారెడ్డి జిల్లా పెద్ద కొడ పగల్ మండలంలో ని విఠల్

 వాడి గ్రామ పంచాయతీ లో 5 లక్షలు CC రోడ్ పనులను శుక్రవారము ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి విఠల్ వాడి కి రోడ్డు వెయ్యడానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే నిధులు మంజూరి…

సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో పాల్గొన్న శ్రీధర్ బాబు

 జనం సాక్షి, మంథని : అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజరహత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి…

ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడంతో

  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా   పెద్దవంగర మర్చి 17(జనం సాక్షి ) ప్రేమించి పెళ్లి చేసుకో క పోవడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా శుక్రవారం మండలంలో ఉప్పరిగూడెం గ్రామంలోని హన్మకొండ పట్టణానికి…

పట్టణం పలు వార్డులో ఘనంగా ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర

  పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి   భువనగిరి టౌన్ (జనం సాక్షి):– 9,25,మరియు 26 వ వార్డులలో హాత్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య…

ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్‌

 జనంసాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో దేవతామూర్తి, ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పాల్గొన్నారు. ప్రతిష్టాపన ఉత్సవాలకు హజరైన జెడ్పీ చైర్మన్‌కు…

రోడ్డు ప్రమాదం ఒకరు మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనంసాక్షి, మంథని : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మధుకర్ (32) తన భార్య రాపాక సౌజన్య (28), తన బాబాయ్ కుమారుడు…