తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
` కేంద్రానికి సూచించిన రాహుల్ ` కొనసాగతున్న కాంగ్రెస్ అగ్రనేత జర్మనీ పర్యటన ` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్ సందర్శన బెర్లిన్(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని…










