నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్లు 18 మంది ఏకగ్రీవం
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 16 (జనం సాక్షి): మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో 18 గ్రామపంచాయతీలలో ఉప సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో…









