వీణవంక లో జోడో యాత్ర కు మద్దతు గా జాతీయ జెండా ఆవిష్కరణ
వీణవంక లో జోడో యాత్ర కు మద్దతు గా జాతీయ జెండా ఆవిష్కరణ వీణవంక జనవరి 30 (జనం సాక్షి) వీణవంక కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ సమైక్యత కోసం…
వీణవంక లో జోడో యాత్ర కు మద్దతు గా జాతీయ జెండా ఆవిష్కరణ వీణవంక జనవరి 30 (జనం సాక్షి) వీణవంక కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ సమైక్యత కోసం…
వీణవంక జనవరి 30 (జనం సాక్షి) వీణవంక శిశు సంక్షేమ శాఖ ఐ సి డి ఎస్ వారి అధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం లో భాగంగా వీణవంక…
.వడపర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కృష్ణారెడ్డి….. భువనగిరి టౌన్ ( జనం సాక్షి):—- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ…
జూలూరుపాడు, జనవరి 30, జనంసాక్షి: మండల పరిధిలోని నల్లబండబోడు గ్రామ సమీపంలో పోకలగూడెం గ్రామానికి చెందిన రైతు గుగులోతు లక్ష్మ మిర్చి తోటలో సుమాంజలి సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.…
బిచ్కుంద జనవరి 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో జనవరి 28, 29వ తేదీలలో నిర్వహించిన రచ్చ జగన్నాథ్ స్మారక బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా…
– జిల్లా కలెక్టర్కు మున్సిపల్ వైస్ చైర్మన్ వినతి జనం సాక్షి , మంథని: పెద్దపెల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని లీజు ప్లాట్లకు క్రమబద్దీకరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్…
జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ ను సీయోను ప్రార్థన మందిరం పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ఘనంగా సన్మానించారు. సోమవారం…
అమరవీరుల స్మారక దినోత్సవం నివాళులు అర్పించిన సర్పంచ్ కృష్ణారెడ్డి భువనగిరి టౌన్ జనవరి 30(జనం సాక్షి): జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి వడపర్తి ఎలిమి…
అందజేతప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని వినతి పత్రం అందజేత దండేపల్లి జనంసాక్షి30 దండేపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంచినిరు అందించాలని కోరుతూ సోమవారం దండేపల్లి తహశీల్దార్…
అవసరంబంగారు తెలంగాణ కు ఐటీసీ పరిశ్రమ సేవలు అవసరం*ఐ టి సి పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్తూప్రాన్ జనవరి 30 (జనం సాక్షి) :: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలు…