ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఏ ఎన్నికలు జరిగినా తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో…










