Saturday, 21 November 2026

హైదరాబాద్

చింతకుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

 కుంచం నరసింహ మృతి బాధాకరం దూదిపాల శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 22 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం చింతకుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచం నరసింహ మృతి చెందిన విషయం తెలుసుకున్న…

పోలేపల్లి రామ్ నగర్ గట్టు పీర్ల దర్గ ఉర్సు ఉత్సవం లో పాల్గొన్న పిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్

కొండమల్లేపల్లి జనవరి 22 (జనంసాక్షి) న్యూస్ : చింతపల్లి మండలం పొలేపల్లి రాంనగర్ గ్రామంలో ఆదివారం నాడు గట్టు పీర్ల దర్గ ఉర్సు ఉత్సవంలో భాగంగా టిపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ గట్టు పీర్ల దర్గాలో చాదర్…

గాంధీభవనంలో మహిళా కాంగ్రెస్ సమావేశంలో దేవి ప్రసన్నగాంధీభవనంలో మహిళా కాంగ్రెస్ సమావేశంలో దేవి ప్రసన్న

టేకులపల్లి, జనవరి 22( జనం సాక్షి ): హైదరాబాదులోని గాంధీభవన్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు  అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో భద్రాద్రి…

కాకర్లలో వ్యక్తి ఆత్మహత్యాయత్నంకాకర్లలో వ్యక్తి

 ఆత్మహత్యాయత్నంకొత్తగూడెం ఆస్పత్రికి తరలింపు జూలూరుపాడు, జనవరి 22, జనంసాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, కాకర్ల గ్రామానికి…

సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులా

… * టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి,జనవరి 22( జనం సాక్షి): హైదరాబాదులో ప్రగతి భవన్ ముందు (నేడు)ఆదివారం జీవో 317 బాధిత స్పౌజ్ ఉపాధ్యాయులు ముట్టడి కార్యక్రమం చేస్తున్నారనే కారణంగా శనివారం…

 కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22.యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22. ఫోటో రేట్ అఫ్ 01తుర్కపల్లి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్న దృశ్యం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22.యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం   జనంసాక్షి న్యూస్ జనవరి21 /22. ఫోటో రేట్ అఫ్ 01తుర్కపల్లి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్న దృశ్యం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం…

బడ్జెట్‌ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృతసవిూక్ష

  ` రూ.3లక్షల కోట్ల రాష్ట్రబడ్జెట్‌! ` బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ` రూ.37,000కోట్లు కేటాయించే అవకాశం ` కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్‌ లో రూపకల్పన ` మంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులతో…

నల్లమట్టి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా

నల్లమట్టి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా — నాగంకు మర్రి సవాల్ — రాజకీయ లబ్ధి కోసం కుల మద్యన చిచ్చు — రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు — నియోజకవర్గ అభివృద్ధిని అమ్ముకున్న ఘనుడు నాగం —…

నల్లమట్టి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా

— నాగంకు మర్రి సవాల్ — రాజకీయ లబ్ధి కోసం కుల మద్యన చిచ్చు — రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు — నియోజకవర్గ అభివృద్ధిని అమ్ముకున్న ఘనుడు నాగం — నాగర్ కర్నూల్ 40 సంవత్సరాలు నాగం…