గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఫోటో మరియు రాజ్యాంగ ప్రతిమను పెట్టాలి
: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ : అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరవేసే ప్రతి ప్రాంతంలో డాక్టర్…










