కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్
జనం సాక్షి/ కొల్చారం రెండో విడత కంటి వెలుగు రాణి సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొల్చారం మండలం సీతారాం తండాలో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం…










