పాఠశాల భవనాల మరమ్మత్తుల పనులను వేగవంతం చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, జనవరి 20 (జనం సాక్షి); తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను వేగవంతం చేసి ప్రారంబానికి సిద్దం చెయ్యాలని…









