మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ నిందితులను వెంటనే ఉరితీయాలి చందంపేట ఎంపీపీ నున్సవత్ పార్వతి చందు నాయక్
కొండమల్లేపల్లి జనవరి 18 జనం సాక్షి న్యూస్ : గుర్రంపూడ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన బొంత యాదగిరి నాగమణి ల కుమార్తె బొంత కావ్య(14) మరణానికి కారకులైన దిలీప్, శివ,నరేష్ అనే నర హంతకులను సమాజం నుండి…










