అన్నదాతలను సన్మానించిన వాసవి క్లబ్
అన్నదాతలను సన్మానించిన వాసవి క్లబ్ నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతన్నలను వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఘనంగా సన్మానించింది. మూడు రోజుల సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సోమవారం కనుమ పండుగ సందర్భంగా…








