సింగరేణి రిటైర్డ్ మిత్రులకు శుభ వార్త
సింగరేణి రిటైర్డ్ మిత్రులకు శుభ వార్త……. మెడికల్ కార్డు రెన్యువల్ కు మైన్ మేనేజర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేకుండా, జీవన్ ప్రమాణ్ ద్వారా చేసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. కానీ ఏరియా హాస్పిటల్ లో మందులు తీసుకోవడానికి,…









