విలీన గ్రామాల్లో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయవద్దు …మున్సిపల్ కమిషనర్
విలీన గ్రామాల్లో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయవద్దు …మున్సిపల్ కమిషనర్ లెటర్ జనం సాక్షి (సిరిసిల్ల టౌన్) సిరిసిల్ల పట్టణంలో కొత్తగా కలిసిన ఏడు విలీన గ్రామాలకు సంబంధించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సబ్ రిజిస్టర్…








