చరిత్రలో ఇలాంటి ఎన్నిక జరగలేదు
` జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశాన్ని జారవిడవొద్దు ` చారిత్రక తప్పిదకులుగా మిగలొద్దు ` తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి రాజ్యాంగం ఉండాలా..? బీజేపీ ఉండాలా..? రాజ్యాంగాన్ని పక్కనబెట్టి దేశాన్ని పాలించాలనుకునేందుకు…










