కమీషన్లు రావని పేదలకు ఇళ్లు కట్టలేదు
` రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు ` కాళేశ్వరంతో లక్షకోట్లు కూడగట్టారు ` సొంతింటి కల.. పేదవాడి చిరకాల కోరిక ` అర్హులైన లబ్దిదారులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మహబూబ్నగర్…









