కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
ఆగష్టు 16(జనం సాక్షి)నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు. దిగువకు 1,10,849 క్యూసెక్కుల నీటిని…









