Sunday, 8 November 2026

హైదరాబాద్

65లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి

ఆగష్టు 14(జనం సాక్షి)బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదలను సమర్పించింది. పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. చనిపోయిన, వలస వచ్చిన, బదిలీ అయిన…

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

ఆగష్టు 14(జనం సాక్షి)జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో 20 మంది ఉద్యోగస్థులు క్షేమంగా బయటపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి జాతీయ రహదారిపై జరిగిన వివరాలు ఇలా ఉన్నాయి . జాతీయ రహదారి నుంచి ఐటీ…

లిక్కర్ లారీ బోల్తా

భీమదేవరపల్లి, ఆగస్టు(జనం సాక్షి) 13 : సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ బాలు…

యూరియా కోసం రైతుల తిప్పలు

నారాయణపేట ఆగష్టు 12(జనం సాక్షి)నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. యూరియా కొనుగోలు కోసం తిప్పలు పడుతున్నారు. చెప్పులను,…

కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి

ఆర్మూర్ ఆగస్టు 12 ( జనంసాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి గతవారం క్రితం కళాశాల భవనం నుండి దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ పట్టణం దుబ్బ…

కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ నివేదికే కీలకం

` మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ` స్పీకర్‌ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ` మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు పూర్తి చేస్తాం: మంత్రి శ్రీధర్‌ బాబు ` మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో…

సివిల్స్‌లో సత్తా చాటాలి

` తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలి ` అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ` ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం ` రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం చెక్కుల పంపిణీ…

అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్‌

` ప్రాజెక్టులు పేల్చివేస్తాం ` అణుబాంబును ప్రయోగిస్తాం ` మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం ` పాక్‌ ఆర్మీ చీఫ్‌ పిచ్చి ప్రేలాపనలు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌.. అక్కడి నుంచే…

కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష ` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం సరికాదని సుప్రీంకోర్టు…

కాళేశ్వరం నివేదికపై ఏం చేద్దాం?

` కేటీఆర్‌, హరీశ్‌లతో కేసీఆర్‌ మంతనాలు ` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ గజ్వెల్‌(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌ వేదికగా బీఆర్‌ఎస్‌…